మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Govinda Damodara Stotram – శ్రీ గోవింద దామోదర స్తోత్రం
శ్రీకృష్ణ గోవింద హరే మురారే
హే నాథ నారాయణ వాసుదేవ |
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి || 1 ||
విక్రేతుకామాఖిలగోపకన్యా
మురారిపాదార్పితచిత్తవృత్తిః |
దధ్యాదికం మోహవశాదవోచత్
గోవింద దామోదర మాధవేతి || 2 ||
గృహే గృహే గోపవధూకదంబాః
సర్వే మిలిత్వా సమవాప్య యోగమ్ |
పుణ్యాని నామాని పఠంతి నిత్యం
గోవింద దామోదర మాధవేతి || 3 ||
సుఖం శయానా నిలయే నిజేఽపి
నామాని విష్ణోః ప్రవదంతి మర్త్యాః |
తే నిశ్చితం తన్మయతాం వ్రజంతి
గోవింద దామోదర మాధవేతి || 4 ||
జిహ్వే సదైవం భజ సుందరాణి
నామాని కృష్ణస్య మనోహరాణి |
సమస్త భక్తార్తివినాశనాని
గోవింద దామోదర మాధవేతి || 5 ||
సుఖావసానే ఇదమేవ సారం
దుఃఖావసానే ఇదమేవ జ్ఞేయమ్ |
దేహావసానే ఇదమేవ జాప్యం
గోవింద దామోదర మాధవేతి || 6 v
జిహ్వే రసజ్ఞే మధురప్రియే త్వం
సత్యం హితం త్వాం పరమం వదామి |
అవర్ణయేథా మధురాక్షరాణి
గోవింద దామోదర మాధవేతి || 7 ||
త్వామేవ యాచే మమ దేహి జిహ్వే
సమాగతే దండధరే కృతాంతే |
వక్తవ్యమేవం మధురం సుభక్త్యా
గోవింద దామోదర మాధవేతి || 8 ||
శ్రీకృష్ణ రాధావర గోకులేశ
గోపాల గోవర్ధననాథ విష్ణో |
జిహ్వే పిబస్వామృతమేతదేవ
గోవింద దామోదర మాధవేతి || 9 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.